tanu aanaadu.mari eenaadu
Wednesday, September 8, 2010
పావనం
మధురం అధరం వదనం
కావ్యం కవనం మననం
తరుణం పవనం పావనం
ఏం మిగిల్చావు...
ఆశల అంతరంగానికి అనుభవాల నీడలు ఏం మిగిల్చాయని??
నిరాశా శిధిలాల కైమోడ్పు తప్ప.......
రావా??
నా కలలను కళ్లాపిగా వేస్తాను. నీ హృదయాన్ని ముగ్గేసి పోవా....
క్రీగంటైనా.....
వలపు వన్నెల కలవా?
తలపు వెన్నెల అలవా
చిలిపి కిన్నెర...... కనవా...
ఈ మూగ ప్రియుని క్రీగంటైనా...
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)