Wednesday, September 8, 2010

క్రీగంటైనా.....

వలపు వన్నెల కలవా?
తలపు వెన్నెల అలవా
చిలిపి కిన్నెర......  కనవా...
ఈ మూగ ప్రియుని క్రీగంటైనా...

No comments:

Post a Comment